బాదం వలన కలిగే ప్రయోజనాలు తెలుగులో

నట్స్ లలో మన అందరికి తెలిసినది, విరివిగా లభించే వాటిలో బాదం ఒకటి ,రోజు కొన్ని బాదంలను తినమని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.మనకు బాదం లో బయోటిన్, విటమిన్ ‘E’, మెగ్నీషియం, కాపర్, విటమిన్ ‘B12’, పాస్పరస్, మాంగనీస్ మరియు ఫైబర్ ల వంటి ముఖ్య పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. విటమిన్, మినరల్ లతో పాటుగా, ప్రోటీన్, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ మరియు ఒమేగా-6 ఫాటీ ఆసిడ్ లను కూడా కలిగి ఉంటాయి.

top 10 uses of almond in telugu

బాదం లో మనకు ఇవ్వన్ని లభిస్తున్నాయి అసలు బాదం తింటే మనకు కలిగే లాభాలను ఒక సారి చూద్దాం

  1. చెడు కొవ్వు ని తగ్గిస్తుంది
  2. డయాబెటిస్ ని అదుపులో ఉంచుతుంది
  3. హార్ట్ ఆరోగ్యం గ ఉండేందుకు తోడ్పడుతుంది
  4. మెదడు కు కావలసిన శక్తి ని ఇస్తుంది
  5. బరువు తగ్గాలి అనుకునేవారికి బాదం తినటం ఉపయోగకరం
  6. జీర్ణ  శక్తి ని పెంచుతుంది
  7. ఎముకలకు బలాన్ని ఇస్తుంది
  8. చెర్మాన్ని తొందరగా ముడతలు పడకుండా ఆపుతుంది
  9. జుట్టు కి బాదం నూనే రాయటం వలన చుండ్రు ని అదుపులో ఉంచుతుంది

 

చిట్క :-

బాదంలను నానబెట్టడం వలన వాటి నిర్మాణం మారుతుంది మరియు సులభంగా నమలవచ్చు కూడా. బాదంలను నీటిలో నానబెట్టడం వలన నీటిని గ్రహించుకొని, మృదువుగా గట్టిదనం తగ్గి మరియు సులభంగా జీర్ణం అవుతాయి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.